కవితను గంటపాటు విచారించిన అధికారులు

66చూసినవారు
కవితను గంటపాటు విచారించిన అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎమ్మెల్సీ కవితను తొలిరోజు గంటపాటు సీబీఐ అధికారులు విచారించారు. ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ప్రశ్నించగా.. తాను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదని బదులిచ్చారు. శరత్ చంద్రారెడ్డితో బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ప్రశ్నించగా.. తన పేరిట ట్రాన్సాక్షన్స్ ఎవరైనా చేయొచ్చని ఆమె బదులిచ్చారు. కాల్ రికార్డ్స్, చాటింగ్ లు ఉన్నాయని అధికారులు తెలపగా.. అవన్నీ మానిప్లేటెడ్ అంటూ కవిత జవాబిచ్చారు.