‘గ్రే’ జోన్‌లో ఒలింపిక్ విలేజ్.. ఎందుకంటే?

70చూసినవారు
పారిస్ ఒలింపిక్స్ వేడుకలకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప‌టికే ప‌లు దేశాల అథ్లెట్లు, క్రీడాకారులు పారిస్ చేరుకున్నారు. దీంతో, పారిస్ నగరంలో పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఈ మేరకు ఒలింపిక్ విలేజ్‌ను ‘గ్రే జోన్‌’గా ప్ర‌క‌టించి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ పాస్‌లు ఉన్న‌వాళ్ల‌ను, క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ పూర్తి చేసిన వాళ్ల‌ను మాత్ర‌మే ఒలింపిక్ గ్రామంలోకి అనుమ‌తిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్