ఓర్ని..! కొండచిలువను కోడిపిల్లలా పట్టుకుంది (Video)

1048చూసినవారు
పాములు, కొండచిలువలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు మహిళలు కూడా పాములను పట్టుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ భారీ కొండచిలువను పట్టుకోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ ఏవమ్మా..! అది కొండచిలువ అనుకున్నావా.. లేక కోడిపిల్ల అనుకున్నావా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్