అరటిపండులో వీటిని కలిపి ప్యాక్ వేస్తే మెరిసే జుట్టూ మీ సొంతం

82చూసినవారు
అరటిపండులో వీటిని కలిపి ప్యాక్ వేస్తే మెరిసే జుట్టూ మీ సొంతం
అరటి పండ్లు చాలా ఈజీగా ఏ సీజన్‌లో అయినా దొరుకుతాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజీని నివారిస్తాయి. అరటిపండుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ తేనె వేసి మిక్సీలో వేయాలి. ఆ పేస్ట్‌ని జుట్టు కుదుళ్ళకి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇది జుట్టు మెరుస్తూ, మృదువుగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్‌గా అప్లై చేస్తే చాలా రిజల్ట్స్ ఉంటాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you