ధోని స్థానంలోకి పంత్‌?

53చూసినవారు
ధోని స్థానంలోకి పంత్‌?
ఐపీఎల్‌లో మహేంద్రసింగ్‌ ధోని ఇంకో సీజన్‌ కొనసాగడం సందేహంగానే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా ఉన్న రిషబ్‌ పంత్‌ వచ్చే సీజన్‌కు సీఎస్‌కేకు మారనున్నట్లు సమాచారం. ధోని స్థానాన్ని పంత్‌తో భర్తీ చేయడానికి చెన్నై చూస్తోందట. ధోని వచ్చే ఏడాది ఆడతాడో లేదో కానీ.. పంత్‌ మాత్రం ఢిల్లీని వీడి సీఎస్‌కేతో కలవడం ఖాయమంటున్నారు. మరోవైపు లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆ జట్టుకు గుడ్‌బై చెప్పి బెంగళూరులో చేరనున్నాడట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్