డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్

76చూసినవారు
డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జర్నలిస్టు ఓ ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. కాగా పదవి విషయంపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదు.