డేటింగ్ యాప్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!

81చూసినవారు
డేటింగ్ యాప్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త!
ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ యువకుడు డేటింగ్ యాప్ ద్వారా ఓ అమ్మాయితో డేటింగ్ చేశాడు. అనంతరం ఢిల్లీలోని ఉన్న ఓ పబ్ లో కలిశారు. ఆ యువతి అక్కడ లేని వస్తువును ఆ అమ్మాయి ఆర్డర్ చేయడంతో యువకుడు షాకయ్యాడు. యువతికి సడెన్ గా కాల్ రావడంతో ఎమెర్జెన్సీగా ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయింది. యువకుడు అక్కడ ఉన్న ఉద్యోగిని బిల్లు అడగగా.. మొత్తం లక్షా ఇరవై వేలు కావడంతో.. తనపై భారీ మోసం జరిగిందని గ్రహించాడు. దీంతో యువకుడు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్