కాన్వాయ్‌ను ఆపి వికలాంగురాలి సమస్యను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ (వీడియో)

5301చూసినవారు
ఏపీలో పలు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లో వెళ్తుండగా.. ఉన్నట్టుండి కాన్వాయ్‌ను రోడ్డుపై ఆపారు. కాన్వాయ్ ఆగిన వెంటనే రోడ్డుకు సమీపంలోని దివ్యాంగులను పలకరించారు. వారి వద్ద వినతి పత్రాలను అందుకున్నారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్