మేషం: ఈ రాశి ఉన్న వ్యక్తి బిలియనీర్ అయ్యే అవకాశం 8% ఉంటుంది.
వృషభం: ఈ రాశి వారు 10% మంది బిలియనీర్లు అయ్యే అవకాశం ఉంది.
మిథునం: వీరు తమ మెదడును అత్యుత్తమ సామర్థ్యంతో ఉపయోగిస్తారు. వీరు బిలియనీర్‌గా మారడానికి 8% అవకాశాలు ఉన్నాయి.
కర్కాటకం: ఈ రాశివారు బిలియనీర్ కావడానికి 7.5% అవకాశం ఉంది.
సింహం: బిలియనీర్ కావడానికి వీరికి 9% అవకాశం ఉంది.
కన్య: ఈ రాశి వారికి బిలియనీర్ కావడానికి 8% అవకాశముంది.