నేటినుంచి పాపికొండల పర్యటనకు అనుమతి

72చూసినవారు
నేటినుంచి పాపికొండల పర్యటనకు అనుమతి
తెలుగు రాష్ట్రాల్లో పాపి కొండల టూర్ ఎంతో ఫేమస్ అనేది తెలిసిందే. అయితే వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. తాజాగా పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్