ఎర పంటలతో క్యాబేజీ సాగులో చీడపీడలు, తెగుళ్లు నివారించవచ్చు. డైమండ్ బ్యాక్‌మాత్ ఆశించడం వల్ల క్యాబేజీ ఆకులకు చిన్న రంధ్రాలు, లద్దెపురుగు ఆశిస్తుంది. వీటి నివారణకు స్టైనోసెడ్ 0.3మిల్లీ లీటర్లు లీటరునీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎసిఫెట్‌ను 1.5గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట మొదటి దశలో వేపనూనె వాడటం, లింగాకర్షక బుట్టలు, ఎరపంటలతో చీడపీడల నివారణ సాధ్యం.