AP: జాతీయ గృహిణీ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 3న జరుపుకుంటాం. కావున మన ఇంటి గృహిణుల సేవలను, కృషిని గౌరవించడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని రాజాంలో జాతీయ గృహిణుల దినోత్సవాన్ని మహిళలు ఘనంగా జరుపుకున్నారు.
చిన్నారులు తమ తల్లులకు పాదపూజ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే వివాహిత మహిళలు కేక్ కట్ చేసి, అనంతరం సంబరాలు చేసుకున్నారు.