కేసీఆర్ ను బద్నాం చేయాలనే చిల్లర రాజకీయం: కేటీఆర్

69చూసినవారు
కేసీఆర్ ను బద్నాం చేయాలనే చిల్లర రాజకీయం: కేటీఆర్
కాంగ్రెస్ చిల్లర రాజకీయం చేస్తూ.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి KTR ఫైర్ అయ్యారు. 'మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం కట్టి మరమ్మతులు చేయాలని KCR డిమాండ్ చేశారు. కడతామని L&T కంపెనీ కూడా అంగీకరించింది. కానీ కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యాం కట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచాలని చూస్తోంది. ఇంత నికృష్ణ రాజకీయం కేవలం ఎన్నికల్లో లాభం కోసమేనా?' అని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you