Phonepe: టపాసుల నుంచి బీమా రక్షణ

61చూసినవారు
Phonepe: టపాసుల నుంచి బీమా రక్షణ
దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే క్రమంలో గాయపడే వారికి బీమా కల్పించే ఉద్దేశంతో ఫోన్‌పే కొత్త తరహా బీమా పాలసీని తీసుకొచ్చింది. రూ.9 చెల్లించడం ద్వారా రూ.25 వేల వరకు కవరేజీ లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 25 నుంచి 10 రోజులపాటు ఈబీమా కవరేజీ లభిస్తుందని ఫోన్ పే తెలిపింది. అక్టోబర్ 25 తర్వాత కొనుగోలు చేసినవారికి పాలసీ ఆరోజు నుంచే కవరేజీ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్