మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసులు (VIDEO)

51చూసినవారు
రైలు కింద పడిపోతున్న మహిళలను రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఓ మహిళ కదులుతున్న రైలును ఎక్కబోయి కింద పడింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు రాజా శేఖర్, విశ్వజీత్ ఆమెను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్