PM 2.5 స్థాయి.. వాయు కాలుష్యానికి ప్రధాన కారణం

64చూసినవారు
PM 2.5 స్థాయి.. వాయు కాలుష్యానికి ప్రధాన కారణం
వాయు కాలుష్యంలో ప్రధాన భాగాలు PM 2.5, PM 10, ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఇటీవల ఒక అధ్యయనంలో WHO, CDC (USA) వాయు కాలుష్యం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని నిర్ధారణకు వచ్చాయి. ఇందులో పీఎం 2.5 స్థాయి దీనికి ప్రధాన కారణమని తేలింది. భారతదేశంలో PM 2.5 స్థాయి 100 నుంచి 500 మధ్య ఉంటుంది. అయితే PM 2.5 సగటు స్థాయి10 ఉండాలి. స్వచ్ఛమైన గాలి ప్రాథమిక హక్కులలో ఒకటి అయినప్పటికీ అది అందరికీ అందడం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్