శరద్ పవార్‌పై ప్రధాని మోదీ విమర్శలు

83చూసినవారు
శరద్ పవార్‌పై ప్రధాని మోదీ విమర్శలు
తనకు విజయం లభించకపోతే.. ఇతరుల నుంచి పనులను కూడా శరద్ పవార్ చెడగొడతారని ప్రధాని మోదీ ఆరోపించారు. షోలాపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. పవార్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన రోజుల్లో రైతుల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని విమర్శించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు బకాయిలు కోసం రైతులు చెరకు కమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చిందన్నారు.