దుర్గామాత‌పై గ‌ర్భా గీతం రాసిన ప్ర‌ధాని మోదీ (వీడియో)

69చూసినవారు
దేశవ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా ప్రధాని మోదీ దుర్గామాతా అమ్మ‌వారిని ఆరాధిస్తూ ప్ర‌త్యేకంగా అవ‌తికాలే పేరుతో గ‌ర్భా గీతాన్ని రాశారు. ఆయన రాసిన పాటను మాజీమంత్రి పాడారు. 'ఇది నవరాత్రుల పవిత్రమైన సమయం. ప్రజలు దుర్గామాత పట్ల భక్తితో పండుగను ఐకమత్యంగా జరుపుకుంటున్నారు. ఆమె శక్తి, దయకు నివాళిగా నేను ఆవతి కలయ్ అనే గర్భా పాటను రాశాను' అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్