సత్తాచాటిన భారత ఆర్చర్లు

63చూసినవారు
సత్తాచాటిన భారత ఆర్చర్లు
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత ఆర్చర్లు సత్తా చాటారు. షాంఘైలో నిర్వహించిన మిక్స్‌డ్ డబుల్ ఈవెంట్లలో మూడు బంగారు పతకాలు సాధించారు. జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్ బృందానికి స్వర్ణం లభించింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కూడా జ్యోతిసురేఖ మెరిసింది. పురుషుల టీమ్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ప్రియాన్స్, ప్రీమమేష్ బృందానికి స్వర్ణ పతకం లభించింది.

ట్యాగ్స్ :