‘సలార్ 2' చిత్రీకరణకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!

72చూసినవారు
‘సలార్ 2' చిత్రీకరణకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!
‘సలార్ 2' చిత్రీకరణకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వచ్చే నెల నుంచి ప్రభాస్ లేకుండానే ‘సలార్2' చిత్రీకరణని మొదలు పెట్టనున్నారు. ఆయన జులై నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాలో నటిస్తుండగా.. ఈ ఏడాదిలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానీ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో వరుస సినిమాలతో ప్రభాస్.. ఫ్యాన్స్ ను అలరించనున్నారన్నమాట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్