మీ కలల ఆభరణాలు కొనుగోలు చేయండిలా

420140చూసినవారు
మీ కలల ఆభరణాలు కొనుగోలు చేయండిలా
భవిష్యత్తులో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? Viba యాప్ ద్వారా మీకు నచ్చిన బంగారు ఆభరణాలను సరైన ప్రణాళికతో కొనుగోలు చేయొచ్చు. సాంప్రదాయ బంగారం పొదుపు పథకాలకు ఇది భిన్నంగా ఉంటుంది. నెలకు కేవలం రూ.500ల నుంచే మీరు బంగారం కొనుగోలు కోసం పొదుపు చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని 3 నుండి 10 నెలల వ్యవధిలో చెల్లించే ప్లాన్ ఎంచుకోవచ్చు. మీరు పొదుపు చేసిన మొత్తంపై 10 శాతం వరకు అదనంగా Viba యాప్ అందిస్తుంది. అవసరమైతే మధ్యలో మీ పొదుపు మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. నిర్ణీత మొత్తం పొదుపు చేశాక 10కి పైగా Vibaతో భాగస్వామ్యం ఉన్న బ్రాండ్‌లలో ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్, PC జ్యువెలర్స్, జోస్ అలుక్కాస్, జాయ్ అలుక్కాస్, బ్లూస్టోన్, గివా, TBZ, శ్రీ జగదాంబ పెరల్స్ వంటి అగ్రశ్రేణి బంగారు దుకాణాలతో Viba భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇప్పుడే క్రింది లింక్‌పై క్లిక్ చేసి Viba యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. bit.ly/3QALrCx