నేడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి

64చూసినవారు
నేడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
నాయకుడు అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడని.. కుర్చీకి పరిమితమయ్యేవాడు నాయకుడు కాదని చాటి చెప్పిన నేత పుచ్చలపల్లి సుందరయ్య. అంతేకాదు.. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లి నిరాడంబరుడిగా పేరొందిన నేత పుచ్చలపల్లి సుందరయ్య. నేడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి. విప్లవ పోరాట చరిత్రలో త్యాగాలు, ఉద్యమ నిర్మాణాలకు పుచ్చలపల్లి సుందరయ్య చిరునామా అని అంటారు.