పేరు చివరన ఉన్న రెడ్డిని తొలగించుకున్న సుందరయ్య

577చూసినవారు
పేరు చివరన ఉన్న రెడ్డిని తొలగించుకున్న సుందరయ్య
పుచ్చలపల్లి సందరయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన అలగానిపాడులో 1913 మే 1న జన్మించారు. వెంకట్రామిరెడ్డి, శేషమ్మ దంపతులకు సుందరయ్య ఆరో సంతానం. సుందరరామిరెడ్డి అని తల్లిదండ్రులు పేరు పెడితే కులం ముద్ర ఉండకూడదనుకుని పేరు చివరన ఉన్న రెడ్డిని తొలగించుకున్నారు. చిన్ననాడే తండ్రి చనిపోవడంతో బంధువుల ఇళ్లల్లో చదువుకుని ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాడు.

సంబంధిత పోస్ట్