సీజనల్ జ్వరాలు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

74చూసినవారు
సీజనల్ జ్వరాలు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా కురుసున్నాయి. అందరూ తమ ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండ తీసుకోవాలి. వర్షాలు పడినప్పుడు మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, గుంతల్లో, రోడ్ల మీద నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి. నీళ్ళు నిల్వ ఉంటే దోమలు ఎక్కువగా చేరి.. వాటి ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంది. దోమతెరలు వాడాలి. తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. పిల్లలు తమ చేతులు, కాళ్లను కప్పి ఉంచే లేత రంగు దుస్తులు ధరించేలా చూసుకోండి.

సంబంధిత పోస్ట్