జపాన్‌లో విద్యార్థుల కోసం ప్రొటీన్ ఫుడ్ (VIDEO)

60చూసినవారు
జపాన్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రొటీన్ ఫుడ్‌ను సరఫరా చేస్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. పిల్లల కోసం బాయిల్డ్ చేసిన పప్పు దినుసులు, ఆకుకూరలు, కోడిగుడ్లు వంటి విటమిన్, ప్రొటీన్ ఫుడ్‌ను అందిస్తున్నారు. దీనిపై నెటిజన్లు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్