ఒక్కసారిగా పెరిగిన బంగారం కొనుగోళ్లు

77చూసినవారు
ఒక్కసారిగా పెరిగిన బంగారం కొనుగోళ్లు
బంగారం ధరలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుండడంతో ఆభరణాల కొనుగోలు డిమాండ్ కూడా పెరిగింది. బంగారాన్ని కొనేందుకు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పండగల సీజన్‌కు ముందు ధరల తగ్గుదల ఆభరణాల విక్రయాలకు మరింత ఊతం ఇస్తుందని వ్యాపారాలు చెబుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే సుమారు 20 శాతం మేర డిమాండ్‌ పెరిగినట్లు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్