తెలంగాణ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన

71చూసినవారు
తెలంగాణ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన
తెలంగాణలో రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన పుట్టిన రోజునే ఏకంగా 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. ఇటీవల రెవెన్యూ సంఘాలు పదోన్నతులు, బదిలీలపై మంత్రికి మొర పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తన మార్క్ పాలనను ప్రారంభించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :