పుష్ప-2 వసూళ్లలో ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది. ఫస్ట్ డే రూ.294 కోట్లతో ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప 2. ఆరు రోజుల్లో రూ.1000 కోట్లు, రెండు వారాల్లో రూ.1500 కోట్లు రాబట్టి అత్యధిక వేగంగా ఈ వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్ర తిరగరాసింది. ఇక ఇప్పుడు 21 రోజుల్లో అంటే మూడు వారాల్లోనే రూ.1705 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.