అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో 40+ మిలియన్ లైక్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్‌లో మాస్ ఎలిమెంట్స్ అదిరిపోవడం, సినీ అభిమానులు రిపీట్ మోడ్‌లో చూస్తుండటంతో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముంది. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.