బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న రాహుల్ ద్రావిడ్ కొడుకు (వీడియో)

4208చూసినవారు
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ రాహుల్ ద్రావిడ్ (18 ఏళ్లు) బ్యాటింగ్ శైలితో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. జమ్ముకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 రన్స్ చేసి కర్ణాటక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సమిత్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు.. బౌలింగ్‌లోనూ ఇరగదీస్తాడు. తండ్రి రాహుల్ స్టయిల్‌లోనే సమిత్ కూడా కవర్ డ్రైవ్ షాట్లు కొట్టగలడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్