కారును ఎత్తిపడేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో

70చూసినవారు
ఓ ఏనుగు నడి రోడ్డుపై భారీ విధ్వంసం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ ఏనుగు కారును ధ్వంసం చేయడం కనిపించింది. ఓ మావటి వాడు ఏనుగును జనావాసాల్లోకి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో దానికేమైందో తెలీదు గాని, ఒక్కసారిగా పక్కనే ఉన్న కారును ఎత్తిపడేసింది. దంతాలతో కారును నుజ్జు నుజ్జు చేసింది. అనంతరం ఓ బస్సుపై కూడా దాడి చేయాలని చూసింది. ఏనుగు దాడితో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్