సైకిల్ తొక్కిన సీఎం.. స్పందించిన రాహుల్‌ గాంధీ (వీడియో)

68చూసినవారు
అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అక్కడ తాను సైకిల్ తొక్కిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... సోదరా, మనం ఇద్దరం చెన్నైలో ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం? అంటూ సరదాగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ట్వీట్‌పై స్టాలిన్ ప్రతిస్పందించారు. "డియర్ బ్రదర్ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు సైకిల్ తొక్కుతూ చెన్నై నగరాన్ని చుట్టేద్దాం. మీ కోసం స్వీట్స్ కూడా వేచి చూస్తున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you