తెలంగాణలో కాసేపట్లో వర్షం

78చూసినవారు
తెలంగాణలో కాసేపట్లో వర్షం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగామ, గద్వాల్, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్