ఈ జిల్లాల్లో కాసేపట్లో వర్షం

1898చూసినవారు
ఈ జిల్లాల్లో కాసేపట్లో వర్షం
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కాస్త తగ్గిన వర్షం మంగళవారం మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లో ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో మోస్తరు వానలు పడతాయని హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్