జాన్వీపై రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యాలు!

70చూసినవారు
జాన్వీపై రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యాలు!
వివదాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాన్వీతో సినిమా చేసే ఉద్దేశం లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కేవలం శ్రీదేవి అంటే ఇష్టమని అది జాన్వీ మీద లేదని చెప్పారు. కాగా జాన్వీ ఇటీవల విడుదలైన దేవర మూవీతో విజయం సాధించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న రామ్ చరణ్‌ RC13లో కూడా జాన్వీ నటిస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you