చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి

54చూసినవారు
చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి
చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా & మద్యం త్రాగి వాహనం నడిపి పట్టుబడిన బాధ్యులు తేదీ 23. 09. 2024 నుండి తేదీ 28. 09. 2024 వరకు చేవెళ్ల కోర్టు నందు సంబంధిత పత్రాలతో హాజరు కావలెను. లోక్ అదాలత్ నందు తక్కువ జరిమానాతో సంబంధిత కేసులు పరిష్కరించబడతాయని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశం వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్