చేవెళ్ల లో సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

52చూసినవారు
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి లో గురువారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ యొక్క సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, కుల పరంగా పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్