సీఎం రేవంత్ కు కడియం శ్రీహరి సవాల్

1561చూసినవారు
హైదరాబాద్ పట్టణ కేంద్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం స్థానిక మీడియాతో మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండి. మల్కాజ్‌గిరి పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యేను కూడా ఎందుకు గెలిపించలేదు. రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 ఎంపీలను గెలిపించి నీ మగతనం చూపించు అంటూ ఘాటుగా విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్