ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన ప్రేమజంట (వీడియో)

399462చూసినవారు
ఢిల్లీ మెట్రోలో తరచూ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. తరచూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నోయిడా సెక్టార్-16 మెట్రో స్టేషన్‌లో ఓ ప్రేమ జంట ముద్దుల్లో మునిగి తేలారు. చుట్టూ ఉన్న వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ ప్రపంచంలో వారు మునిగిపోయారు. మెట్రో ట్రైన్‌లో వెళ్తున్న కొందరు వీరిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ప్రేమ జంట తీరుపై విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్