ATM (డెబిట్) కార్డు
ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక
ుల కస్టమర్లకు ప్రమాద బీమా సదుపాయం ఉంది. SBI గోల్డ్ (మాస్టర్ కార్డ్/
వీసా) కార్డుపై రూ.2 లక్షలు,
వీసా సిగ్నేచర్ కార్డుపై రూ.10 లక్షల వరకు బీమా పొందొచ్చు. HDFC ప్లాటినం డెబిట్ కార్డ్‌పై రూ.5 లక్షలు, ICICI టైటానియం కార్డుపై రూ.10 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. వ్యక్తి చనిపోయిన 3 నెలల్లోపు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేస్తే బీమా సొమ్ము అందుతుంది.