భర్త కనిపించడం లేదు అని భార్య ఫిర్యాదు

70చూసినవారు
భర్త కనిపించడం లేదు అని భార్య ఫిర్యాదు
బోరబండ స్వరాజ్ నగర్ కు చెందిన హఫీజ్ ఖాన్ ఈనెల 18న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. భార్య బంధువులు, స్నేహితులను అడిగిన ఎక్కడ లేకపోవడంతో కంగారు పడిన భార్య పోలీసు స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్