

జూబ్లీహిల్స్: కేబీఆర్ పార్కులో పలువురు వాకర్లు ఉగాది వేడుకలు
ఉగాది పండుగ సందర్భంగా బంజారాహిల్స్ లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కులో పలువురు వాకర్లు ఉగాది పండుగ సందర్భంగా సంప్రదాయ పంచకట్టు తో వాకింగ్ లో పాల్గొన్నారు. పండుగ వేళలో తెలుగు సంప్రదాయాలను మరోసారి అందరికీ గుర్తు చేసేందుకు ఈ వస్త్రధారణతో వాకింగ్ చేసినట్లు కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫణీంద్ర ఆదివారం తెలిపారు.