రంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

75చూసినవారు
రంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు
రంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్ పై ఇకనుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చెక్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్‌ల దగ్గర డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ఇప్పటికే యాక్సిడెంట్‌ అనాలసిస్‌ ప్రివెన్షన్ చేపట్టారు.