ఎల్బీనగర్: సెమీ ఫైనల్స్ కి చేరుకున్న బంజారా ప్రీమియర్ లీగ్ సీజన్ 2
బంజారా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 2024 టోర్నమెంట్ ను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించారు. బంజారా వారియర్, స్వింకింగ్స్, పవర్ హీటర్, డీజే వారియర్స్ లెవెల్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకొనడం జరిగింది. శుక్రవారం సెమీ ఫైనల్స్ జరుగుతున్నాయి. దీనికి ఆర్గనైజర్ డీజే రవి ప్రాతిథ్యం వహిస్తున్నారు. బంజారా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్లో సబౌట్ రాజేందర్ ను సన్మానించడం జరిగింది.