కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య

4653చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఇందిరా నగర్ లో శనివారం దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడి పై కత్తిపోట్లు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. హసన్ నగర్ లో జరుగుతున్న కాంగ్రెస్ మీటింగ్ వెంటాడి చంపిన దుండగుడు. అందరూ చూస్తుండగా కత్తితో దుండగుడు దారుణంగా గొంతు పై దాడి చేసాడు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్