రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆర్ ఆర్ పరిసర ప్రాంతాలలో పలు చెరువులను కమిషనర్ పరిశీలించారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే పర్యటించినట్లు పేర్కొన్నారు. నానక్‌రామ్‌గూడ వద్ద తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగి నెక్న్ oపూర్ చెరువుల ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.