భాగ్యనగరంలో కుండ పోత వర్షం

56చూసినవారు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం భారీగా దంచి కోటింది ఈ సమయంలో బయటకు వస్తే అంతే సంగతులు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం పక్కా. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, లింగంపల్లి, సికింద్రాబాద్, పలు ప్రాంతాలతో పాటు బోయిన పల్లి ఏరియా లతో పాటు పటాన్చెరువు, సమీపంలోని ఇంద్రేశం, లో కూడ భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్