నాటకంపై వెభినార్ నిర్వహించిన రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల

78చూసినవారు
నాటకంపై వెభినార్ నిర్వహించిన రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల
షాద్ నగర్ లో ఉన్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా వెభినారు ను జూమ్ వేదికగా అంతర్జాలంలో నిర్వహించారు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ సదస్సుకు విశిష్ట వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబెర్ గా ఉన్న, ఉస్మానియా, ద్రవిడియన్, మధురై కామరాజ్ విశ్వ విద్యాలయాలలో రీసెర్చ్ సూపర్వైజర్ గా ఉన్న డాక్టర్ కె చంద్రశేఖర రావు హాజరయ్యారు.

ట్యాగ్స్ :