మహిళల అత్యాచారాలపై అభిప్రాయ సేకరణ

64చూసినవారు
మహిళల అత్యాచారాలపై అభిప్రాయ సేకరణ
సమాజంలో ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యంత దారుణాలు జరుగుతున్నాయని చిన్న పెద్ద తేడా తెలియకుండా కామాంధులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని ఇలాంటి అధైత్యాలకు సమాజం మొత్తం బాధ్యతవహించాల్సిందేనని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు అన్నారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలో వివిధ విద్యాసంస్థలలో ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ముఖ్యంగా అత్యాచారాల విషయమై పలువురు అభిప్రాయాలను సేకరించారు.
Job Suitcase

Jobs near you