మైనింగ్ నిర్వహణలో నిబంధనలు పాటించాలి: జడ్పిటిసి

65చూసినవారు
మైనింగ్ నిర్వహణలో నిబంధనలు పాటించాలి: జడ్పిటిసి
మైనింగ్ లైసెన్స్ ఓనర్స్ ప్రభుత్వ నిబంధనలు పాటించే విధంగా అధికారులు పర్యవేక్షణ చేయాలని, మైనింగ్ పూర్తి అయిన ప్రదేశాల్లో తగు సేఫ్టీ మెజర్స్ ఉండే విధంగా చూడాలని షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి సభలో డిమాండ్ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పిటిసి విశాల మాట్లాడారు.